వుదయం VOODAYAM Telugu Daily

Tabs

  • వార్తలు ↓
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
  • సినిమా
  • బిజినెస్
  • క్రీడలు
  • అక్సా (హెల్త్)
  • తెలంగాణ ↓
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్ నగర్
    • మెదక్
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగా రెడ్డి
  • ఆంధ్రప్రదేశ్ ↓
    • గుంటూరు
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • కృష్ణ
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • అనంతపురం
    • కడప
    • చిత్తూరు
  • Calendars ↓
    • Calendar 2013
    • Calendar 2014
    • Calendar 2015
    • Calendar 2016
    • Calendars 2017
    • Calendars 2018
    • Calendars 2019
    • Calendars 2020
  • E-PAPER↓
    • Hyderabad Edition
    • Adilabad Edition
    • Khammam Edition
    • Karimnagar Edition
    • Guntur Edition
    • Warangal Edition
  • Login
  • ContactUs

Nalgonda

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

ఈనెల 2 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జంట జిల్లాల్లో 4 లక్షల పైచిలుకు విద్యార్థులు ఈ సారి పరీక్షలకు హాజరు కానున్నారు. హైదరాబాద్‌లో 189 సెంటర్లు రంగారెడ్డిలో 244 సెంటర్లను ఏర్పాటు చేశారు. సెంటర్ల పేర్లు కనిపించేలా పరీక్షా కేంద్రాల ముందు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకే ప్రాంతంలో ఒకే విద్యా సంస్థకు చెందిన కళాశాలలు అధికంగా ఉండడంతో కళాశాల పేరు, కోడ్ నెంబర్ సూచించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని కాలేజీని ఆదేశించినట్లు ఆర్‌ఐవోలు కె.రవికుమార్ (హైదరాబాద్), జయప్రద బాయి (రంగారెడ్డి) తెలిపారు. హైదరాబాద్‌లో ఫస్టియర్ విద్యార్థులు 68,288 మంది రంగారెడ్డిలో 1,10,937 మంది పరీక్షలకు హాజరవుతుండగా సెకండియర్‌లో 84,005 మంది హైదరాబాద్‌లో, 1,14,050 మంది విద్యార్థులు రంగారెడ్డిలో పరీక్షలు రాస్తున్నారు.

వెబ్‌సైట్‌లో హాల్ టికెట్...
ఫీజులు చెల్లించని కారణంగా కొన్ని ప్రైవేటు కళాశాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం tsbie.cgg.gov. in,www. bietelan gana.cgg.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లను పరీక్షలకు అనుమతిస్తారని ఆర్‌ఐవోలు స్పష్టం చేశారు. 

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. 
ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలైతే.. 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 8.45 నిమిషాల తర్వాత బల్క్‌గా విద్యార్థులను అనుమతించమని ఇంటర్‌బోర్డ్ అధికారులు ప్రకటించారు. ఆదే సమయంలో ప్రశ్నపత్రాల సీళ్లు విప్పడంతో పేపర్ లీకేజీకి అవకాశం ఉంటుందన్న నెపంతో అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి 8.45 గంటల తర్వాత వచ్చినా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ కౌన్సిలింగ్ నిర్వహించి, ఆలస్యానికి గల కారణాలను ఆరా తీస్తారు. లేట్‌గా వచ్చినట్లుగా ధ్రువీకరణపత్రాన్ని తీసుకుని సెంటర్లోకి అనుమతిస్తారు. 

144 సెక్షన్, జీపీఎస్ నిఘా.. 
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు, సెంటర్లపై గ్లోబల్ పోజిషన్ సిస్టం(జీపీఎస్) నిఘా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా సెంటర్ల సమీపంలోని 500 గజాల మేర ఫోన్లను రికార్డు చేస్తారు. ఎస్‌ఎంఎస్, ఎంఎంఎస్, పిక్చర్‌మెసెజ్‌లను పూర్తిగా రికార్డు చేస్తారు. అలాగే, పరీక్షా కేంద్రాల వద్దకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దని ఆర్‌ఐవోలు తెలిపారు. 

బ్లూ, బ్లాక్ బాల్ పెన్నులతోనే ఆన్సర్‌షీట్‌లో రాయాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాలో 5 ైఫ్లెయింగ్ స్కాడ్ బృందాలు, 4 సిట్టింగ్ స్కాడ్ బృందాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 6 ైఫ్లెయింగ్ స్కాడ్, 8 సిట్టింగ్ స్కాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. ఒక్కో టీంలో నలుగురు సభ్యులు, వీరిలో ఒకరు రెవెన్యూ, ఒకరు పోలీస్, ఇద్దరు విద్యా విభాగం అధికారులు ఉంటారు.

సమీపంలోనే సెంటర్లు..
విద్యార్థుల ప్రయాణ కష్టాలను తగ్గించడం కోసం జోన్ల పద్ధతిలో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థికి అందుబాటులో ఉండేలా 5 కిలో మీటర్ల పరిధిలోనే సెంటర్లను ఏర్పా టు చేశారు. హైదరాబాద్ జిల్లాను మరో మూడు ఏరియాలుగా 44 జోన్లుగా విభజించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అబిడ్స్, మెహదీపట్నం, ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతం ఒక ఏరియాగా, సైదాబాద్, పాతబస్తీ, అప్జల్‌గంజ్‌లు రెండో ఏరియా, కిసింద్రాబాద్, తార్నాక ప్రాంతాన్ని మూడో ఏరియాగా పరిగణిస్తున్నారు. 

విద్యార్థులూ వీటిని గమనించండి... 
-విద్యార్థికి 24 పేజీల ఆన్సర్ షీట్ మాత్రమే అందజేస్తారు. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. అవసరం ఉన్న మేరకే సమాధానాలు రాయడానికి ప్రయత్నిస్తే మంచిది.

-పరీక్ష కేంద్రం వరకు వెళ్లే బస్సుల రూటు, నెంబర్లు ముందే తెలుసుకోండి.

-ఆన్సర్ షీట్‌పై హాల్ టికెట్ నెంబర్, పేర్లను కాని రాయకూడదు. 

-మీకు ఇచ్చిన ఓఎమ్మార్‌షీట్, ప్రశ్న పత్రం, ఆన్సర్‌షీట్ డ్యామేజ్ అయి ఉండవచ్చు, అలా జరిగి ఉంటే ఇన్విజిలేటర్‌ను సంప్రదించి, కొత్త పేపర్ పొందండి. దీనికోసం బ్లాంక్ ఓమ్మార్‌షీట్, అదనపు ప్రశ్నప్రతాలు, జవాబు ప్రతాలు అందుబాటు ఉంటాయి.

-మీకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్, ప్రశ్నపత్రం, సబ్జెక్,్ట మీడియం మీకు సంబంధించినవో కాదో సరిచూసుకోండి. ఓఎమ్మార్ షీట్‌లోని విద్యార్థి వివరాలను సరిచూసుకోవాలి, బార్‌కోడ్‌ను చెరిపివేయకూడదు.

-సెల్‌ఫోన్లు, ఇతర పరికరాలు తీసుకెళ్లొద్దు. భద్రపరిచే అవకాశం లేకపోతే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 
-బయల్దేరే ముందు పెన్నులు, హాల్‌టికెట్, బస్‌పాస్‌లు ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. 

-పరీక్షా హాల్‌లోకి ప్రింటెడ్ మెటీరియల్, సెల్‌ఫోన్లు, పేజర్లు, క్యాలిక్యులేటర్లు లాంటివి అనుమతించరు. 

250 ప్రత్యేక బస్సులు.. 40 రూట్లు..
ఇంటర్ పరీక్షల కోసం 250 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తంనాయక్ తెలిపారు. అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు, బహదూర్‌పురా నుంచి సంతోష్‌నగర్‌కు, మెహిదీపట్నం నుంచి లింగంపల్లికి, మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి నాంపల్లి, అఫ్జల్‌గంజ్ నుంచి శంషాబాద్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి మెహిదీపట్నం, కోఠి నుంచి హయత్‌నగర్, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం, మాల్ నుంచి యాచారం, కోఠి నుంచి ఘట్‌కేసర్, ఉప్పల్ నుంచి కూకట్‌పల్లి, సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్, సికింద్రాబాద్ నుంచి నాంపల్లి, ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి చార్మినార్, సికింద్రాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్, నాంపల్లి నుంచి బీహెచ్‌ఈఎల్, సికింద్రాబాద్ నుంచి కూకట్‌పల్లి, కెపీహెబీ కాలనీ నుంచి కోఠి, కోఠి నుంచి వనస్థలిపురం, కందూకూర్ నుంచి యాచారం, బండ్లగూడ నుంచి సంతోష్‌నగర్, అల్మాస్‌గూడ నుంచి కోఠి, సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్, సికింద్రాబాద్ నుంచి బార్కాస్, సికింద్రాబాద్ నుంచి దిల్‌సుఖ్‌నగర్, కేశవరం నుంచి సికింద్రాబాద్, కుషాయిగూడ నుంచి అఫ్జల్‌గంజ్, బీహెఈఎల్ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్, జిడీమెట్ల నుంచి సికింద్రాబాద్, కొంపల్లి నుంచి మేడ్చల్ తుక్కుగూడ నుంచి సంతోష్‌నగర్, చార్మినార్ నుంచి మెహిదీపట్నం, చిలుకూర్ నుంచి మెహిదీపట్నం, కోఠి నుంచి ఈఎస్‌ఐ, రాజేందర్‌నగర్ నుంచి మెహిదీపట్నం, కోఠి నుంచి సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ ఈ బస్సులు నడపనున్నట్లు గ్రేటర్ ఈడీ పురుషోత్తంనాయక్ వివరించారు. బస్సుల్లో ఇంటర్ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు.

కామ పిశాచులను కఠినంగా శిక్షించాలి




నల్గొండ:విద్యార్థినులపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామ పిశాచులను కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలడుగు ప్రభావతి, మల్లు లక్ష్మి కోరారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరులో యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దుండుగు లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం పట్టణంలోని సుభాష్‌ సెంటర్‌లో కామ పిశాచి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం, అశ్లీల చిత్రాలపై సమగ్ర చర్చ జరగాలన్నారు. మహిళలను వేధిస్తోన్న వారిని శిక్షించడానికి బలమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం డివిజన్‌ కార్యదర్శి కొండ అనురాధ, శ్రీవేణి, అనిత, మమత, హేమలత, కావ్య, లక్ష్మి, పద్మ, విద్యార్థినులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు

యాదగిరిగుట్ట,నల్గొండ, ఫిబ్రవరి (ఎ.ఎం.ఎస్‌) :జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తామని, అం దుకు ఎంతఖర్చయినా వెనుకాడేది లేదని రాష్ట్ర విద్యు త్‌, సహకార, ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ మం త్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మాట్లాడారు. కరువు పరిస్థితును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రామాు, తండాల్లో వీలైనంత వరకు వ్యవసాయ బావు కూడా అద్దెకు తీసుకొని ప్రజకు తాగునీటిని అందిస్తామన్నారు. ఏప్రిల్‌ వరకు మిషన్‌భగీరథ పను కూడా పూర్తవుతాయన్నారు. అప్పటి వరకు ప్రజు ఇబ్బందు పడకుండా నాగార్జునసాగర్‌, ఏఎంఆర్‌పీ నీటిని వినియోగించుకుంటామన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లా అధికాయి కూడా ఇప్పటికే నివేదికు సిద్ధం చేశారన్నారు. ప్రజు భయపడ్సాన అవసరం లేదన్నారు. గత పాకు అనుసరించిన విధానాకు తోడు రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితు నెకొనడంతో నీటి ఎద్దడి నెకొందన్నారు.
మంచినీటి వనరు కోసం ఉన్న చెరువు కింద ప్రస్తుత సీజన్‌లో పంటు వేయవద్దని రైతును కోరారు. గత పాకు యాదాద్రికి కృష్ణాజలాు తీసుకువచ్చే సందర్భంలో పెద్ద పైపు వేస్తే సరిపోయేదని, అలా కాకుండా తమకు తోచిన విధంగా పైపు వేయడంతో సరిపోను నీరు రావడం లేదన్నారు. దీనివ్ల ప్రజాధనం దుర్వినియోగమయ్యిందన్నారు. మొదటి దశ మిషన్‌భగీరథ పను ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ వరకు పూర్తవుతాయన్నారు.బస్వాపూర్‌, గంధమ ? చెరువును రిజర్వాయర్లుగా మారుస్తామన్నారు. జిల్లాలోని డిరడి ప్రాజెక్టును ఆధునీకరించి నీటి న్వి సామర్థ్యం పెంచుతామని స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకు డిరడి ప్రాజెక్టు విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, దాని సామర్థ్యం పెరిగితే రైతు బాగుపడాతారనే విజ్ఞత కూడా వారికి లేదని పేర్కొన్నారు. 2019 వరకు జిల్లాలోని పెండిరగ్‌ ప్రాజెక్టు పూర్తి చేసి సశ్యశ్యామం చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, డీఎల్‌డీఏ చైర్మెన్‌ మోతె పిచ్చిరెడ్డి, ఎంపీపీ గడ్డవిూది స్వప్నారవీందర్‌గౌడ్‌, పార్టీ మండ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకు గడ్డవిూది రవీందర్‌గౌడ్‌, సీస కృష్ణ, వినోద్‌, ఆంజనేయు, సుర్పంగపాండు, భాస్కర్‌, బాబూరావ్‌, బొట్టురాజు పాల్గొన్నారు.
Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest

No comments:

Post a comment

Home
Subscribe to: Posts (Atom)

Covid-19 Live Map

Covid-19 Live Map

AMS (Ashish Media Services)

AMS (Ashish Media Services)
Ashish Media Services

Visited Countries

Flag Counter

Anu Marriage Beuro

Anu Marriage Beuro

Abhishek Enterprises

Abhishek Enterprises

RSJThomas - International Photo Journalist

RSJThomas - International Photo Journalist
Press Information Bureau

QR Code of Voodayam

qr code

Apply Soon...

Apply Soon...

Select E-paper (Note: Only press on these arrows '►' '▼' below)

  • ▼  2016 (326)
    • ▼  January (26)
      • 1-1-2016 e-paper
      • 2-1-2016 e-paper
      • 3-1-2016 e-paper
      • 5-1-2016 e-paper
      • 7-1-2016 e-paper
      • 8-1-2016 e-paper
      • 9-1-2016 e-paper
      • 6-1-2016 e-paper
      • 10-1-2016 e-paper
      • 12-1-2016 e-paper
      • 13-1-2016 e-paper
      • 15-1-2016 e-paper
      • 17-1-2016 e-paper
      • 18-1-2016 e-paper
      • 19-1-2016 e-paper
      • 20-1-2016 E-paper
      • 21-1-2016 e-paper
      • 22-1-2016 E-paper
      • 23-1-2016 E-paper
      • 24-1-2016 E-paper
      • 26-1-2016 e-paper
      • 27-1-2016 e-paper
      • 28-1-2016 e-paper
      • 29-1-2016 e-paper
      • 30-1-2016 e-paper
      • 31-1-2016 e-paper
    • ►  February (24)
    • ►  March (28)
    • ►  April (25)
    • ►  May (28)
    • ►  June (26)
    • ►  July (28)
    • ►  August (30)
    • ►  September (30)
    • ►  October (27)
    • ►  November (27)
    • ►  December (27)
  • ►  2017 (320)
    • ►  January (27)
    • ►  February (27)
    • ►  March (26)
    • ►  April (29)
    • ►  May (26)
    • ►  June (27)
    • ►  July (26)
    • ►  August (28)
    • ►  September (25)
    • ►  October (26)
    • ►  November (26)
    • ►  December (27)
  • ►  2018 (306)
    • ►  January (26)
    • ►  February (25)
    • ►  March (27)
    • ►  April (26)
    • ►  May (26)
    • ►  June (25)
    • ►  July (25)
    • ►  August (25)
    • ►  September (25)
    • ►  October (25)
    • ►  November (28)
    • ►  December (23)
  • ►  2019 (307)
    • ►  January (25)
    • ►  February (25)
    • ►  March (27)
    • ►  April (25)
    • ►  May (25)
    • ►  June (26)
    • ►  July (25)
    • ►  August (26)
    • ►  September (25)
    • ►  October (26)
    • ►  November (26)
    • ►  December (26)
  • ►  2020 (322)
    • ►  January (25)
    • ►  February (26)
    • ►  March (25)
    • ►  April (26)
    • ►  May (27)
    • ►  June (25)
    • ►  July (27)
    • ►  August (30)
    • ►  September (30)
    • ►  October (28)
    • ►  November (26)
    • ►  December (27)
  • ►  2021 (16)
    • ►  January (16)

Click here to Contact Us

Click here to Contact Us

Onlinebits.net | Exams Platform |

Onlinebits.net | Exams Platform |
online examination tool

Water Purifiers

Water Purifiers
Voodayam. Simple theme. Powered by Blogger.