Adilabad


6 న కెసిఆర్ జిల్లాకు రాక 

ఖానాపూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చిన 6న జిల్లాకు రానున్నారు. గోదావరిపై మామడ మం డలం పొన్కల్ వద్ద 1.58 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు సీఎం కేసీఆర్ వచ్చే ఆదివారం ఉద యం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా రాజధాని నుంచి ఖానాపూర్ చేరుకోనున్నారు. ఇక్కడే సదర్‌మాట్ బ్యారేజీ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బహిరంగసభకు హాజరై, రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మేరకు ఎస్సారెస్పీ ఈఈ వెంకటేశ్వర్లతో కలిసి ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదివారం సదర్‌మాట్‌ను సందర్శించా రు. పర్యటన ఏర్పాట్లను సోమవారం భధ్రతా బ లగాలు, నీటిపారుదల శాఖ అధికారులు, పోలీస్, ఇతర శాఖల ఉన్నతాధికారులు నేడు పరిశీలించనున్నారు. భద్రతా కారణాల వల్ల శిలాఫలకాన్ని పట్టణంలోనే ఏర్పాటు చేయాలని పోలీసులు భా విస్తున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు ఖానాపూర్, కడెం మండలాల్లోని సదర్‌మాట్ ఆయకట్టు రైతులను పెద్దసంఖ్యలో బహిరంగకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తునారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేఖానాయక్ రెండుమండలాల టీఆర్‌ఎస్ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం అందించారు. 

వడ్డీ  మాపి సద్వినియోగం చేసుకోవాలి


    భైంసా, ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 23  (ఎ.ఎం.ఎస్‌) :  తెంగాణా రాష్ట్ర ప్రభుత్వ జి ఓ.నం.91  ద్వారా  ఆస్తి పన్ను మార్చ్‌ 2016 లోపుగా ఒకే సారి చేలించు వారికి ఆస్తి పన్ను ఫై విదించిన వడ్డీ మాపీ చేస్తూ ఉతర్వ్లు జారి చేసినందుకు భైంసా మున్సిపల్‌ కి చెల్లించ వసిన మరియు ఆస్తి పన్ను బకాము వేంటనే చెల్లించి వడ్డీ మాపి చివరి అవకాశమును సద్వినియోగం చేసుకోవాని ఈ రోజు భైంసా మునిసిపాల్‌  వైస్‌ చేర్మెన్‌ మొహద్‌ జాబిర్‌ అహ్మద్‌ గారు విలేకరి సమావేశంలో మాట్లాడుతూ నీటి కులాను పీజు  చెల్లించని వారి నల్లా కనెక్షన్‌ తొగించబడును. తొరగా కట్టనిచో వారి కి తదుపరి కనెక్షన్‌ ఇవకుండా బ్యాక్‌ లిస్టు లో ఉంచడంజరుగుతుంది..అదే విధంగా పట్టణంలోని ఎలాట్ట్దేనా వ్యాపారంను నిర్వహేచాదేనా అ వ్యాపారంకు ట్రేడ్‌ లైసెన్సు ను పొందవలెనని లెసేన్సు లేకుండా  వ్యాపారం ను నిర్వహేంచు వరిపే చట్ట పరమైన చర్యు తెసుకోబాడును.మరియు రెనూవల్‌ చేసుకొనివారు వెంటనే చేసుకోవాని అయన సుచిన్చ్యారు అదే  విదంగా  స కాంలొ పన్ను చేలించండి `పట్టాన అబివృదిసహకరించండి అని కొరారు...ఈ విలేకరి సమావేశాయంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రబాకర్‌ గారు కూడా పాల్గొన్నారు.
-----------------------------------------------------------------
దేవాయ అభివృద్ధికి 5 కోట్ల నిధు: ఆయ చైర్మన్‌ గంటుమేర

రెబ్బెన, ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 23  (ఎ.ఎం.ఎస్‌) :ఆదిలాబాద్‌ జిల్లా రెబ్బెన మండంలోని గంగాపూర్‌ శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాయాన్ని అభివృద్ధికి మరిన్ని సన్నాహాు చేస్తున్నట్లు ఆయ చైర్మన్‌ గంటుమేర అన్నారు, మంగళ వారం ఆయన మాట్లాడుతూ అవావిూ వారి జాతర సందర్శానికి వచ్చిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డి ఆయ అభివృద్ధికోసం 5కోట్లు మంజూరు చేశారని ఆయన సంతోషాన్ని వ్యక్త పరిచారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్‌ దేవాయా అభివృద్ధికి కంకణం కట్టారని గంగాపూర్‌ దేవాయాన్ని ప్రత్యేకంగా ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్తానని   ఆయాన్ని అన్ని హంగుతో రూపురేఖు మారుస్తానని మంత్రి ఇంద్ర కరణ్‌  రెడ్డి చెప్పడం రెబ్బెన మండలానికి వరమని అన్నారు, అదే విధంగా రెబ్బెన నుండి గంగాపూర్‌ కు డబుల్‌ రోడ్డు, గోపురం, భక్తుకు అనుకూంగా కళ్యాణ మండపం విస్తరణ చేస్తారని, భక్తుకు మరుగు దొడ్లు నిర్మిస్తామని అన్నారు, పురాతన దేవాయం కావడంతో జాతర మూడో రోజుకు చేరిన భక్తు తాకిడి కొనసాగుతూనే ఉంది, 
--------------------------------------------------------------------------------------------------------
పోలియో భూతాన్ని తరిమి కొట్టండి 

  రెబ్బెన,  ఫిబ్రవరి  (ఎ.ఎం.ఎస్‌) :  నేడు జరిగే  రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం   చేయని రెబ్బెన  డాక్టర్‌ సారస్వతి   అన్నారు మండంలోని  ఐదేళ్లు లోపు  ప్లిందరికీ పోలియో చుక్కను వేయనున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత పల్స్‌ పోలియో ను విజయవంతం చేయని పోలియో భూతం నుండి ప్లిందరికీ కాపాడాని అన్నారు   రెబ్బెన మండంలో  విద్యార్తు ర్యాలి నిర్వహించారు బస్టాండుల్లో, రైల్వేస్టేషన్లలో మరియు గ్రామపంచాయితీ   పోలియో చుక్క కేంద్రాను ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పావని,కమకర్‌  ప్రధానోపద్యయురాు స్వర్ణత ,ఎ ఎన్‌ ఎం ు ఆశ కార్యకర్తు తదితయి పాల్గొన్నారు 

No comments:

Post a Comment